Saturday 30 April 2022

Embark on an intriguing journey of two starkly distinct personalities as Zee Telugu launches Devathalara Deevinchandi on 2nd May - రెండు వేరు వేరు మనస్తత్వాలు కలిగిన ఇద్దరి వ్యక్తుల కథ ‘దేవతలారా దీవించండి’ – సరికొత్త ధారావాహిక మే 2 వ తేదీన ప్రారంభం మీ జీ తెలుగు లో

Hyderabad, 26th May 2022: After presenting a heartwarming journey of a mother and daughter with Kalyanaman Kamaneeyam, Zee Telugu is all set to keep you glued to your TV sets as it presents yet another intriguing fiction offering - Devathalara Deevinchandi. Featuring Chaitra Sakkari as Srivalli, Yashwanth as Samrat and Nirosha as Bhavani, the show will take you on a roller-coaster ride of emotions as it showcases a family drama that revolves around the unusual union of a humble girl, Srivalli, and an egoistic man – Samrat. Premiering on 2nd May, Devathalara Deevinchandi will air every Monday to Saturday at 6.30 pm only on Zee Telugu.

Srivalli is a simple girl who is full of life and energy, so positive in her outlook that she tries to find the good aspect in everything that happens in life. In fact, even after being considered unlucky by her family, she wishes to marry a charming yet understanding man who shares her personality traits. In a twist of fate, she meets Samrat, who she feels is her knight in shining armour. Though she falls in love with him, she quickly realizes that he is an egoist and a chauvinist who doesn’t respect women. In fact, even his mother - Bhavani fears her son a lot. However, it is this unusual union of two starkly different personalities that is bound to create conflict and drama and it will be interesting to see what happens as they decide to get married!

Yesteryear star Nirosha, who has worked on more than 100 projects across Tamil, Telugu, Malayalam and Kannada Film and TV industries, is also making her comeback to Telugu serials after many years with Devathalara Deevinchandi. She will be playing the role of Bhavani, a remarkably simple woman, who fears her son. Her character has several layers, but it will be her performance that will surely impress one and all.

While Devathalara Deevinchandi is sure to catch everyone’s attention from 2nd May, Zee Telugu is also set to realign its fiction property time slots in order to fulfil its audience’s viewing preferences. Krishna Tulasi, which used to air at 6.30 pm, will now shift to the 12 pm slot from 2nd May onwards.

Talking about the new show’s launch as well as the changes to its time slots, Anuradha Gudur, Chief Content Officer - Telugu, reveals, “We, at Zee Telugu, always aim at keeping our audience’s wishes at the forefront. To keep our viewers entertained, we’re launching an intriguing fiction show - Devathalara Deevinchandi, on 2nd May. The show will not only entertain the audience with its unconventional family drama revolving around two distinct personalities, but also keep them hooked with several dramatic & emotional highs in its tale."

Witness Srivalli, Samrat and Bhavani’s family drama as Devathalara Deevinchandi premieres on 2nd May and airs every Monday – Saturday at 6.30 pm, only on Zee Telugu


హైదరాబాద్, 29 ఏప్రిల్, 2022: కళ్యాణం కమనీయంతో గుండెకు హత్తుకునేలా ఒక తల్లీ కూతుర్ల కథని మనముందుకి తెచ్చిన మన జీ తెలుగు మరొక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు - 'దేవతలారా దీవించండి’ ని తీసుకొస్తుంది. మీరు మీ టీవీ సెట్లకు పూర్తిగా అతుక్కుపోయేలా చేయడానికి జీ తెలుగు సర్వం సిద్ధం చేసుకుంది. ఇందులో శ్రీవల్లిగా చైత్రా సక్కరి, సామ్రాట్ గా యశ్వంత్ మరియు భవానీగా నిరోషా నటిస్తున్నారు. అణకువ గల ఒక అమ్మాయి శ్రీవల్లి, మరియు అహంకార స్వభావం కలిగిన అబ్బాయి సామ్రాట్ ల మధ్య జరిగే   సన్నివేశాలుద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.  మే నెల 2 వ తేదీన ప్రీమియర్ గా ప్రదర్శించబడే 'దేవతలారా దీవించండి’ జీ తెలుగులో సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రసారమవుతుంది. 

జీవితమంతా ఉల్లాసభరితంగా ఉండాలని కోరుకునే ఒక సాధారణమైన అమ్మాయి శ్రీవల్లి. కాబట్టి జీవితంలో జరిగే ప్రతి విషయములోనూ మంచినే కనుక్కోవడానికి ప్రయత్నించే ఆమెలోని సానుకూల స్వభావం మనకు ఇందులో కనిపిస్తుంది. వాస్తవానికి, తన కుటుంబ సభ్యులే ఆమెను నష్టజాతకురాలిగా భావించిన తర్వాత కూడా, తనలాగా ఆలోచించే మంచి అందగాడు మరియు అర్థం చేసుకునే అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలని ఆమె కోరుకుంటుంది. దురదృష్టం వెక్కిరిస్తూ, తాను ఊహించిన కలల రాజకుమారుడు అనిపించేలా కనిపించిన సామ్రాట్ అనే అబ్బాయిని ఆమె కలుసుకుంటుంది. ఆమె అతనితో ప్రేమలో పడినప్పటికీ, అమ్మాయిలంటే గౌరవం లేని అతని స్వభావం ఆమె అతి త్వరగానే గ్రహిస్తుంది, వారిద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటే ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠత ప్రేక్షకులకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది! వాస్తవానికి, అతని తల్లి భవాని సైతమూ తన కొడుకు గురించి చాలా భయపడుతుంటుంది.  

తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ చలనచిత్ర మరియు టీవీ రంగాల వ్యాప్తంగా 100 కు పైగా చిత్రాలలో నటించిన గతకాలపు తార నిరోషా కూడా, అనేక సంవత్సరాల తర్వాత 'దేవతలారా దీవించండి'తో తెలుగు ధారావాహికలకు తిరిగి తెరపైకి వచ్చింది.  తన కొడుకు గురించి భయాందోళన చెందే నిరాడంబరమైన స్త్రీ అయిన భవాని పాత్రను ఆమె పోషించబోతోంది.  ఆమె పాత్ర అనేక మలుపులతో ఉంటుంది, ఐతే అది ప్రతి ఒక్కరి మనసులనూ కచ్చితంగా మెప్పించే ఆమె ఉత్తమ ప్రదర్శనగా ఉంటుంది.

సరికొత్త ధారావాహిక 'దేవతలారా దీవించండి’ మే నెల 2 వ తేదీ నుండి సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం కాబోతుంది, మరియు 'క్రిష్ణ తులసి' మే నెల 2 వ తేదీ నుండి మధ్యాహ్నం 12 గంటలకు మార్చబడింది.

కొత్త సీరియల్ యొక్క ప్రారంభం గురించి మాట్లాడుతూ, తెలుగు ఛీఫ్ కంటెంట్ అధికారి అనురాధా గూడూర్ గారు ఇలా వెల్లడించారు,  జీ తెలుగులో మేము, మా వీక్షకుల కోరికలను ముందువరుసలో ఉంచాలని ఎల్లప్పుడూ లక్ష్యంగా చేసుకుంటాము. వారికి మరింత వినోదాన్ని అందించడానికి మే నెల 2 వ తేదీన సరికొత్త ధారావాహిక - 'దేవతలారా దీవించండి’ ని ప్రారంభిస్తున్నాము.  ఈ సీరియల్ రెండు వేరు వేరు మనస్తత్వాలు గల ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరుగుతూ, తన కథలోని భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది."

'దేవతలారా దీవించండి’ సరికొత్త ధారావాహిక

మే నెల 2 వ తేదీన ప్రారంభం, సోమవారం నుండి శనివారం వరకు

ప్రతిరోజు సాయంత్రం 6.30 ని.లకు మీ జీ తెలుగులో

1 comment:

  1. Digital marketing institute in KPHBDigital marketing institute in KPHB, we address all major and minor aspects required for any student’s advancement in digital marketing. Clutch USA named our Digital Marketing Institute the best SEO firm.
    The future of digital marketing is promising and full of possibilities.
    As a result, skilled digital marketers who can keep up with the rising demand are in high order.
    In the Emblix Academy Digital marketing institute in KPHB, you will learn about all the major and minor modules of digital marketing, from Search engine marketing to Social Media Marketing and almost all Tools used for Digital Marketing.
    One stop place for all Digital Marketing courses! Emblix Academy is a Team of dedicated Professionals with 12years of experience in various Digital Platforms. We assure to provide the best Digital Marketing courses to enhance your Career.
    Certifications
    • Search Advertising
    • Display Advertising
    • Analytics Certification
    • Hubspot Certification
    • Bing Certification
    • Twitter Certification
    • Facebook Certification

    ReplyDelete